MOVIE: NENU MANISHINE
LYRICS: C.NARAYANA REDDY GARU
MUSIC DIRECTOR:VEDA GARU
SINGERS: GHANTASALA GARU, P.SUSEELA GARU
---------------------------------------------------------------------------------------
Pallavi:
Choosenule na kanule choodani vintha
Choodagane jallumane na manasantha
Doochina aa dora evaro kachukontini
Vechi vechi veelu leka vegipothini
Choosenule na kanule choodani vintha
Choodagane jallumane na manasantha
Dochina aa choopulane daachukontini
Vechi vechi veelu leka vegipothini
Charanam:
Poovvu laga cheri na potta cheerinadu
Kaanarani mulluedalona daachinaadu (2)
Moollu leni gulabeelu muddulolukuna
Orumu leka merupuleka vaana kuriyuna..
Choosenule na kanule choodani vintha
Choodagane jallumane na manasantha
Dochina aa choopulane daachukontini
Vechi vechi veelu leka vegipothini
Charanam:
Kalala meeda lona nanu khaidu chesinadu
Kalu kadapakunda oka sankhyavesinadu(2)
Kalala kanna madhuramaina kanksha unduna
Valapulona khaidu kanna talapulunduna
Choosenule na kanule choodani vintha
Choodagane jallumane na manasantha
Dochina aa choopulane daachukontini
Vechi vechi veelu leka vegipothini
Charanam:
Virahamentha baruvo nee vintha navvu telipe
Kalalu entha churuko nee kanti choopu telipe(2)
Viraha raatri repo maapo karagakunduna
Vechiunna viraha poolu viriyakunduna..
Choosenule na kanule choodani vintha
Choodagane jallumane na manasantha
Doochina aa dora evaro kachukontini
Vechi vechi veelu leka vegipothini
-------------------------------------------------------------------------------
పల్లవి:
చూసెనులే నా
కనులే చుదని వింత
చూడగనే ఝల్లుమనే
నా మనసంత
దోచిన ఆ దొర ఎవడో కాచుకొంటిని
వేచి వేచి వీలు లేక వేగిపోతిని
చూసెనులే నా కనులే చుదని
వింత
చూడగనే ఝల్లుమనే నా మనసంత
దోచినా ఆ చూపులనే దాచుకొంటిని
వేచి వేచి వీలు లేక వేగిపోతిని
చరణం:
పువ్వులాగ చేరి నా పొట్ట చీరినాడు
కానరాని ముల్లు యదలోన నాటినాడు (2)
ముల్లులేని గులాబీలు ముద్దులొలుకునా
ఉరుములేక మేరుపులేక వాన కురుయునా..
REPEAT:
చూసెనులే నా కనులే చుదని
వింత
చూడగనే ఝల్లుమనే
నా మనసంత
దోచినా ఆ చూపులనే దాచుకొంటిని
వేచి వేచి వీలు లేక వేగిపోతిని
చరణం:
కలల మేడలోన నను ఖైధు చేసినాడు
కాలు కదపకుండ ఒక సంఖ్యవేసినాడు(2)
కలల కన్న మధురమైన కాంక్ష ఉండునా
వలపులోన ఖైధు కన్న తలపులుండునా
REPEAT:
చూసెనులే నా కనులే చుదని
వింత
చూడగనే ఝల్లుమనే
నా మనసంత
దోచినా ఆ చూపులనే దాచుకొంటిని
వేచి వేచి వీలు లేక వేగిపోతిని
చరణం:
విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే
కలలు ఎంత చురుకో నీ కంటి చూపు తెలిపే (2)
విరహత్రి రేపోమాపో కరగకుండునా
వేచివున్న వెలుగు పూలు విరియకుండునా
REPEAT:
చూసెనులే నా
కనులే చుదని వింత
చూడగనే ఝల్లుమనే నా మనసంత
దోచిన ఆ దొర ఎవడో కాచుకొంటిని
వేచి వేచి వీలు లేక వేగిపోతిని
No comments:
Post a Comment